అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త...
- March 13, 2021
న్యూ ఢిల్లీ:అమరనాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది కేంద్రం.ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది.దీనికి సంబంధించిన షెడ్యూల్ ను అమరనాథ్ ఆలయ ట్రస్ట్ రిలీజ్ చేసింది.జూన్ 28 నుంచి ఆగష్టు 22 వరకు అమర్నాథ్ యాత్ర ఉంటుందని ప్రకటించింది.కోవిడ్ నిబంధనలతో అమరనాథుడి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది.ఏప్రిల్ 1 నుంచి అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ఉంటాయి.ఇక గతేడాది కరోనా కారణంగా యాత్రకు అనుమతించలేదు. 2019లో ఉగ్రవాదుల ముప్పు కారణంగా యాత్ర మధ్యలోనే అర్ధాంతరంగా ముగిసింది.కాగా,ఈ ఏడాది ఈ యాత్రకు భారీ బందోబస్తును ఏర్పాటు చేయబోతున్నట్టు ట్రస్ట్ పేర్కొన్నది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా స్పార్క్ మీడియా 5వ వార్షిక బతుకమ్మ సంబరాలు 2026
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..







