ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి రానున్న 5 శాతం వ్యాట్

- March 15, 2021 , by Maagulf
ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి రానున్న 5 శాతం వ్యాట్

ఒమన్:ఒమన్, ఏప్రిల్ 16 నుంచి 5 శాతం వ్యాట్‌ను అమల్లోకి తీసుకురానుంది.వ్యాట్ అమలుతో 400 మిలియన్ ఒమనీ రియాల్స్ ఏడాదికి సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.ఇది జీడీపీలో 1.5 శాతంగా అంచనా వేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com