పాక్షిక కర్ఫ్యూ కొనసాగుతుంది: కువైట్ కోర్టు

- March 17, 2021 , by Maagulf
పాక్షిక కర్ఫ్యూ కొనసాగుతుంది: కువైట్ కోర్టు

కువైట్: పాక్షిక కర్ఫ్యూ విషయమై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ని తోసిపుచ్చింది కువైట్ కోర్టు. పాక్షిక కర్ఫ్యూ వల్ల అనేక నష్టాలు సంభవిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, న్యాయస్థానం ఈ పిటిషన్‌ని తోసిపుచ్చి, పాక్షిక కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com