8 మంది ప్రవాసీయుల అరెస్ట్
- March 17, 2021
ఒమన్: రాయల్ ఒమన్ పోలీసులు ఎనిమిది మంది ప్రవాసీయులను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజా నైతికత చట్టాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించటం వల్లే ప్రవాసీయులను అరెస్ట్ చేశామని ఓ ప్రకటనలో తెలిపారు. అరెస్టైన వారిపై చట్టపరమైన చర్యలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేశామన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!







