మే 3 నుంచి మాల్స్‌లో పిల్లల ‘హాస్పిటాలిటీ సెంటర్’ తప్పనిసరి
- March 26, 2021
సౌదీ అరేబియా: మినిస్ట్రీ ఆఫ్ మునిసిపల్ మరియు రూరల్ ఎఫైర్స్ మరియు హౌసింగ్, 40,000 చదరపు మీటర్ల వైశాల్యం కలిగిన షాపింగ్ మాల్స్ మే 3 నుంచి తప్పనిసరిగా పిల్లల హాస్పిటాలిటీ సెంటర్‌ని 50 చదరపు మీటర్ల వైశాల్యంలో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గడువు లోపల ఈ చర్యలు చేపట్టాలని మాల్స్ నిర్వాహకులకు సూచించింది మినిస్ట్రీ. ఒకవేళ నిర్వాహకులు గడువు తీరేలోపు పిల్లల హాస్పిటాలిటీ సెంటర్ ఏర్పాటు చేయకపోతే, వాటిపై సంబంధిత అథారిటీస్ చర్యలు తీసుకుంటాయని మినిస్ట్రీ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







