ప్రైవేటు స్కూళ్ళకు సవరించిన టైమింగ్స్
- March 26, 2021
అబుధాబి:అబుధాబిలో ప్రైవేటు స్కూళ్ళు పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో పని గంటల్ని తగ్గించుకున్నాయి.నాలుగు గంటలకు సమయాన్ని కుదించారు. ఈ మేరకు అబుధాబి డిపార్టుమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే స్కూళ్ళు పనిచేస్తాయి. మార్చి 28 నుంచి ఏప్రిల్ 8 వరకు స్ప్రింగ్ బ్రేక్ కాగా, ఆ విరామం తర్వాత కొత్త స్కూల్ టైమింగ్స్ అమలవుతాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







