పౌరులు, నివాసితులు కరోనా వాక్సిన్ తీసుకోవాల్సిందే
- March 27, 2021
బహ్రెయిన్: పౌరులు, అలాగే నివాసితులు తప్పనిసరిగా కోవిడ్ 19 వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందిగా, మినిస్టరీ ఆఫ్ హెల్త్ సూచించింది. అనుమతి పొందిన అన్ని వాక్సిన్లు కరోనా వైరస్ మీద సమర్ధవంతంగా పని చేస్తున్నాయి. ఇమ్యూనిటీని పెంచుతూ, యాంటీ బాడీలను పెంచుతున్నాయని మినిస్ట్రీ పేర్కొంది.వాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఫేస్ మాస్కు ధరించడం, భౌతిక దూరం పాఠించడం తప్పనిసరి. వాక్సిన్ తీసుకున్న తర్వాత అది సమర్ధవంతంగా పని చేయడానికి కొంత సమయం పడుతుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







