2021లో 7 మిలియన్ల సైబర్ దాడులు

- March 27, 2021 , by Maagulf
2021లో 7 మిలియన్ల సైబర్ దాడులు

సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో 2021 సంవత్సరం మొదటి 2 నెలల్లో 7 మిలియన్ల సైబర్ దాడులు జరిగినట్లు కాస్పర్ స్కై నివేదిక చెబుతోంది. 2020 లో 22.5 మిలియన్లకు పైగా సైబర్ దాడులు జరిగాయి.సైబర్ దాడుల సంఖ్య ఎప్పటికప్పుడు అనూహ్యంగా పెరుగుతోంది. ఫిబ్రవరితో పోల్చితే మార్చిలో ఈ దాడుల సంఖ్య రెండు రెట్లు పెరిగింది.కార్పొరేట్ రిసోర్సెస్ విషయంలో ఉద్యోగులు రిమోట్ విధానంలో యాక్సెస్ చేయడం వల్ల ఎక్కువగా సైబర్ దాడులు జరుగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com