మూడో వన్డేలో భారత్ ఘన విజయం..
- March 28, 2021
పూణే:మూడో వన్డేలో ఇంగ్లండ్‌పై టీం ఇండియా ఘన విజయం సాధించింది.అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ చెలరేగిపోయిన టీం ఇండియా... 7 పరుగులతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది.దీంతో 3 వన్డేల సిరీస్‌ను టీం ఇండియా 2-1 తేడాతో గెలుచుకుంది.మూడు ఫార్మాట్లోనూ ఇంగ్లండ్‌పై టీం ఇండియా సిరీస్‌లు గెలుచుకుంది. 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 322-9 చేసి ఓటమి చవి చూసింది.ఇక ఇంగ్లండ్ జట్టులో ఆల్ రౌండర్ సామ్ కరన్ అద్భుత పోరాటంతో టీం ఇండియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు.కరన్ 83 బంతుల్లో 95 పరుగులు చేశాడు.ఇందులో 3 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి.భారత్ బౌలింగ్ విషయానికి వస్తే.. ఠాకూర్ 4 వికెట్లు, భువీ 3 వికెట్లు, నటరాజన్ ఒక వికెట్ పడగొట్టారు.ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీం ఇండియా.. 50 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌట్ అయింది. టీం ఇండియా బ్యాట్స్‌మెన్స్‌లో పంత్, ధావన్ రాణించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!
- విజిట్ వీసా గడువు ముగిసిన వారి గురించి చెప్పకపోతే..జైలు శిక్, SR50,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా..Dh5 మిలియన్లు గెలిచిన విజేత..!!
- ప్రైవేట్ రంగానికి కొత్త వర్కింగ్ అవర్స్..ప్రకటించిన ఖతార్..!!
- ఒమన్ లో రవిశంకర్ సెలబ్రేట్ లైఫ్ ఇంటరాక్షన్ సక్సెస్..!!
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్‌కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం









