బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!
- February 15, 2026
మనామా: బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆధ్వర్యంలో ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ బహ్రెయిన్ 2026 ముగింపు వేడుక జనరల్ స్పోర్ట్స్ అథారిటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ సల్మాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీఫా సమక్షంలో జరిగింది. ఈ ఛాంపియన్‌షిప్‌ను బహ్రెయిన్ బ్యాడ్మింటన్ మరియు స్క్వాష్ ఫెడరేషన్ సహకారంతో బహ్రెయిన్ పారాలింపిక్ కమిటీ నిర్వహించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ ఈవెంట్‌ను ఆతిథ్యం ఇచ్చిన మిడిలీస్టులో మొదటి దేశంగా బహ్రెయిన్ నిలిచి చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది. ముగింపు కార్యక్రమంలో జనరల్ స్పోర్ట్స్ అథారిటీ CEO డాక్టర్ అబ్దుల్‌రెహ్మాన్ సాదిక్ అస్కర్, బహ్రెయిన్ పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ దువైజ్ అల్ ఖలీఫా, బహ్రెయిన్ పారాలింపిక్ కమిటీ సెక్రటరీ జనరల్ అలీ బిన్ మొహమ్మద్ అల్ మజీద్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







