మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కుటుంబంలో కొనసాగుతున్న వివాదాలు
- February 29, 2016
టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన సంగీత దర్శకుడు చక్రి చనిపోయి ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ ఆయన కుటుంబం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా చక్రి తల్లి విద్యావతి, ఆయన సోదరుడు దీక్షకు దిగిటం మరోసారి సంచలనంగా మారింది. కొంత కాలంగా తమ సోమాజిగూడ లోని వరుణ్ సర్గం విల్లా ఫ్లాట్ లో రెంట్ కు ఉంటున్నమాధవి అనే మహిళ ఖాళీ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తుందంటూ వారు దీక్షకు దిగారు. ప్రస్తుతం ఆ ఫ్లాట్ పై ఉన్న లోన్ డబ్బులు కూడా తామే కడుతున్నట్టుగా చెపుతున్న చక్రి సోదరుడు, మాధవి 8 నెలలుగా అద్దె ఇవ్వటం లేదన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







