విశ్వ నగరంలో హెలీ టూరిజం : కేటీఆర్
- February 29, 2016
హైదరాబాద్ వైభోగాన్ని గగన తలం నుంచి వీక్షించేందుకు హెలీ టూరిజం అందుబాటులోకి వచ్చింది. మంగళవారం నెక్లెస్‌రోడ్డులో తెలంగాణ పర్యాటక సంస్థ, ఇండివెల్ ఏవియేషన్ సంస్థ సంయుక్తంగా ఏర్పాటుచేసిన హెలీ టూరిజం సేవలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు హెలీ టూరిజం సేవలు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చందూలాల్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములు పాల్గొన్నారు
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







