ప్రధాని మోదీ కీలక సమీక్ష..!
- April 04, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంపై ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి కేబినెట్ సెక్రెటరీతో సహా పలువురు సీనియర్ అధికారులు, ప్రధాని ముఖ్య కార్యదర్శ, ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ వినోద్ పాల్ హాజరైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభణ,వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న తీరుపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.కాగా...భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి.
తాజా వార్తలు
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్‌సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న







