యూఏఈ హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డ్ విధి విధానాలివీ
- March 02, 2016
ఇక నుంచి యూఏఈ రెసిడెన్స్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు మెడికల్ ఇన్స్యూరెన్స్ లేదా హెల్త్ కార్డ్ కోసం మెడికల్ టెస్ట్ కన్నా ముందస్తుగా అప్లయ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మెడికల్ టెస్ట్ పూర్తయిన తర్వాత మాత్రమే ఇన్స్యూరెన్స్ లేదా హెల్త్ కార్డ్ అవసరం ఉంటుంది. యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. జనవరి1, 2014 నుంచి అమల్లోకి వచ్చిన దుబాయ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ చట్టం నెం.11 ఆఫ్ 2013 దుబాయ్ రెసిడెంట్స్.. ఎంప్లాయీస్ మరియు డిపెండెంట్స్ ఆఫ్ స్పాన్సరర్స్ (డొమెస్టిక్ వర్కర్స్‌తో కలిపి) బేసిక్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ కిందకి వస్తారు. 30 జూన్ 2016 నాటికి ఇది పూర్తవుతుంది. దేశంలోకి వచ్చే సందర్శకులకు మాత్రం ట్రావెల్ హెల్త్ ఇన్స్యూరెన్స్‌ని ముందుగా పొందవలసి ఉంటుంది.
తాజా వార్తలు
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!







