రెస్టారెంట్లు, కేఫ్ లపై ఆంక్షల కొనసాగింపు
- April 09, 2021
ఒమన్: కర్ఫ్యూ వ్యాప్తి నియంత్రణ కోసం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పాక్షిక కర్ఫ్యూ ప్రకటించిన ఒమన్...కోవిడ్ ఆంక్షలను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. రెస్టారెంట్లు, కేఫ్ లు యథావిధిగా రాత్రి 8 గంటలకే మూసివేయాలని క్లారిటీ ఇచ్చింది. అయితే...పాక్షిక కర్ఫ్యూ నుంచి పాదచారులకు, వాహనదారులకు ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. కర్ఫ్యూ సమయంలో వాహనాలను అనుమతిస్తున్నట్లు సుప్రీం కమిటీ తెలిపింది. ఏప్రిల్ 8 నుంచి రమదాన్ తొలి రోజు వరకు ఇవే నిబంధనలు అమలులో ఉంటాయని, ఆ తర్వాత అనుసరించాల్సిన విధానాలపై తదుపరి సమాచారం అందిస్తామని స్పష్టం చేసింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







