టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వార్నర్

- April 11, 2021 , by Maagulf
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వార్నర్

చెన్నై: ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ ఆర్నేర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక గత ఏడాది గాయం కారణంగా మోత ఐపీఎల్ కు దూరమైన భువనేశ్వర్ తిరిగి జట్టులోకి రావడంతో హైదరాబాద్ బలం పెరిగింది అనే చెప్పాలి. 

హైదరాబాద్ : డేవిడ్ వార్నర్ (c), జానీ బెయిర్‌స్టో, వృద్దిమాన్ సాహా (w), మనీష్ పాండే, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, సందీప్ శర్మ

కోల్‌కత : శుబ్‌మాన్‌ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రానా, ఎయోన్ మోర్గాన్ (c), దినేష్ కార్తీక్ (w), ఆండ్రీ రస్సెల్, షకీబ్ అల్ హసన్, పాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసీద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com