నిజామాబాద్ లో ఈ నెల 5న పాస్ పోర్ట్ మేళా
- March 02, 2016
హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం ఆధ్వర్యంలో నిజామాబాద్ పాస్ పోర్ట్ సేవా కేంద్రంలో ఈ నెల 5న పాస్ పోర్ట్ మేళాను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పాస్ పోర్ట్ కావాల్సిన అభ్యర్థులు బుధవారం నుంచి ఆన్ లైన్ లో www. passportindia.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మొదటిసారిగా పాస్ పోర్ట్ కు దరఖస్తు చేసుకునేవారి, పునరుద్ధరణ కావాల్సినవారి సాధారణ అప్లికేషన్లను మాత్రమే మేళాలో పరిశీలిస్తామని, ఆన్ హోల్డ్, వాకిన్, పీసీసీ, తత్కాల్ అప్లికేషన్ లను పరిశీలించబోమని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







