65 మంది పాకిస్థానీయులకు భారతీయ పౌరసత్వం--కేంద్రమంత్రి
- March 02, 2016
గాయకుడు అద్నన్ సమీతో పాటు 65 మంది పాకిస్థానీయులకు ఈ ఏడాది భారతీయ పౌరసత్వం ఇచ్చినట్లు రాజ్యసభలో వెల్లడించారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు. 2016 సంవత్సరంలోని మొదటి రెండు నెలల్లో పాకిస్థానీయులు 65 మంది కాక, మరో 55 మంది విదేశీయులకు భారతీయ పౌరసత్వం ఇచ్చామన్నారు. 2015లో 263 మంది పాకిస్థానీయులకు, 344 మంది వేరే దేశాలకు చెందిన వారికి భారతీయ పౌరసత్వాన్ని కల్పించారు. 2014లో 267మంది పాకిస్థానీయులకు, 352 మంది ఇతరులు భారత పౌరసత్వం పొందినట్లు సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







