ప్రైవేట్ స్కూళ్లకు అదనంగా 5 రోజులు సెలవులు
- April 16, 2021
యూఏఈ: ప్రైవేట్ స్కూళ్లకు ఇప్పుడున్న సెలవులకు అదనంగా మరో ఐదు రోజులు ఎక్కువ సెలవులు తీసుకునేందుకు షార్జా ప్రైవేట్ ఎడ్యూకేషన్ అథారిటీ అనుమతించింది. షార్జా పరిధిలో ఆసియా సిలబస్ తో పాటు విదేశీ సిలబస్ తో బోధన నిర్వహిస్తున్న అన్ని ప్రైవేట్ స్కూళ్లకు ఈ వెసులుబాటు వర్తించనుంది. సాధారణంగా ప్రైవేట్ స్కూళ్లు విద్యాసంవత్సరంలో 182 రోజుల కంటే ఎక్కువ రోజులు పని చేయాలన్నా..అదనపు సెలవులు తీసుకోవాలన్నా ఎస్పీఈఏ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే..ప్రైవేట్ స్కూళ్లకు ఈ విద్యాసంవత్సరంలో వేసవి సెలవులు జులై 1 నుంచి ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







