ఉం అల్ కువైన్ లో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్
- March 02, 2016
సుప్రీం కౌన్సిల్ మెంబర్ మరియు రూలర్ ఆఫ్ ఉమ్ అల్ కువైన్ షేక్ సౌద్ బిన్ రషీద్ అల్ మౌల్లా, హ్యూమన్ రిసోర్సెస్‌లాకి సంబంధించి ఇష్యూయెన్స్‌లాను జారీ చేశారు. ఇందులో 156 చాప్టర్స్ మరియు 175 ఆర్టికల్స్ ఉన్నాయి. జారీ చేసిన మూడు నెలల్లో ఇది అమల్లోకి వస్తుంది. ఈ చట్టం ద్వారా అధికారిక పని దినాలు, పనిగంటలు, పబ్లిక్ హాలీడేస్ మరియు వారాంతాల్ని నిర్ధారిస్తారు. అధికారిక పని గంటలకంటే తక్కువగా పని గంటలు ఉండకుండా అన్ని సందర్భాల్లోనూ నిర్ధారించారు. ఏ ప్రభుత్వ శాఖ అయినా, తన పని, అవసరాలను బట్టి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ని సంప్రదించి వీలైన విధంగా పని గంటల్ని నిర్ధారించుకోవచ్చు. అయితే అది అధికారిక పని గంటలకు లోబడి మాత్రమే ఉంటుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







