నడకకు అనుమతించిన మంత్రివర్గంపై ప్రజల ప్రశంసలు
- April 16, 2021
కువైట్ సిటీ: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు పాక్షిక ఆంక్షలు విధించిన కువైట్ ప్రభుత్వం...ప్రజలు మానసిక ఒత్తిడికి గురికాకుండా నివాస ప్రాంగణాల్లో వాకింగ్ కు అనుమతించిన విషయం తెలిసిందే. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు మూడు గంటల పాటు వాకింగ్ కు పర్మిషన్ ఉండటంతో రమదాన్ తొలి రోజున చాలా మంది ప్రజలు తమ నివాస ప్రాంగణాల్లో సరదగా నడుస్తూ కనిపించారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే కుటుంబ సభ్యులతో కలిసి వాకింగ్ చేశారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత చల్లటి వాతావరణంలో నడుస్తుండటం మంచి అనుభూతినిస్తోందని...రాత్రి వేళ వాకింగ్ కు అనుమతి ఇచ్చిన మంత్రివర్గ నిర్ణయాన్ని ప్రశంసించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ దిర్హాముల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!







