కోవిడ్ వ్యాక్సినేషన్ హెల్ప్ లైన్ ను ప్రారంభించిన ఒమన్
- April 20, 2021
ఒమన్: కోవిడ్ వ్యాప్తి సమర్ధవంతంగా అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేసిన ఒమన్ ప్రభుత్వం..వ్యాక్సిన్ కు సంబంధించి కొత్తగా హెల్ప్ లైన్ సెంటర్‌ను ప్రారంభించింది. మస్కట్ గవర్నరేట్ పరిధిలో ప్రారంభించిన ఈ కోవిడ్ హెల్ఫ్ లైన్ కేంద్రాలను 1144కి డయల్ చేసి సంప్రదించవచ్చు. వ్యాక్సిన్ పై సందేహాలు..వ్యాక్సినేషన్ వివరాలు...వ్యాక్సిన్ తర్వాత తాము ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్న 1144కి కాల్ చేసి తగిన సమాచారం పొందవచ్చు. శుక్ర, శనివారాలు మినహా ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హెల్ప్ లైన్ సెంటర్ సేవలు అందుబాటులో ఉంటాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







