అక్రమంగా యు.ఏ.ఇ. లో నివసిస్తున్న 4,614 మంది అరెస్ట్
- March 02, 2016
2015 లో రాస్ అల్ ఖైమాహ్ ప్రభుత్వం ఎమిరేట్ లో 4.614 అక్రమ నివాసితులను అరెస్టు చేసినట్లు ప్రకటించింది. గత ఏడాది విదేశీయుల అధిపతి కాలపరిమితిని ఉల్లంఘించిన వారిపై ఎమిరేట్ వివిధ ప్రాంతాల్లో అక్రమ నివాసితులు వ్యతిరేకంగా 200 ప్రచారాలు నిర్వహించినట్లు చెప్పారు లెఫ్ట్ నెంట్ కల్నల్ మహమ్మద్ బిన్ ఆస్కార్ తెలిపారు. నివాసం వీసాలు ఆ గడువు ముగిసి పరారీలో ఉన్న కార్మికులు పట్టుకోనే లక్ష్యంతో ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ సమస్యను అధిగమించడానికి ఆలోచిస్తున్నట్లు ఉద్ఘాటించారు. అందుకు ప్రచారం ఏడాది పొడవునా కొనసాగుతుందాని ఆయన వివరించారు,
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







