5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
- May 02, 2021
న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభమయ్యింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సొం రాష్ట్రాలు, కేంద్రపాలిత పుదుచ్చేరి అసెంబ్లీలకు పలు విడతల్లో పోలింగ్ జరిగిన విషయం విదితమే. మొత్తం 822 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి, నాగార్జున సాగర్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది.గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉండగా.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







