ఊర్మిళకు గురువారం వివాహం జరిగింది...
- March 03, 2016
బాలీవుడ్ నటి ఊర్మిళ మతోండ్కర్ (42) కు కశ్మీరీ వ్యాపారవేత్త, మోడల్ మొహసిన్ అక్తర్‌తో గురువారం వివాహం జరిగింది. ముంబైలోని ఊర్మిళ ఇంట్లో హిందూసాంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగింది. రంగీలా, సత్య, భూత్, ప్యార్ తూనే క్యాకియా వంటి చిత్రాలతో బాలీవుడ్లో ఓ ఊపుఊపిన పెద్దగా ఆర్భాటం లేకుండా, మిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. బాలీవుడ్ నుంచి డిజైనర్ మనీష్ మల్హోత్రా ఒక్కరే ఈ పెళ్లికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







