తెలంగాణ కరోనా అప్డేట్
- May 04, 2021
హైదరాబాద్: తెలంగాణలో ప్రతి రోజు పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి.కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అనేక ఆంక్షలు అమలు చేస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 6876 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,63,361 కి చేరింది.ఇందులో 3,81,365 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 79,520 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక కరోనాతో రాష్ట్రంలో కొత్తగా 59 మంది మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,476కి చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









