లైసెన్సు లేని ఫైర్ వర్క్స్: ఏడాది జైలు,100000 దిర్హాముల జరీమానా
- May 05, 2021
యూఏఈ: అనుమతి లేకుండా ఫైర్ వర్క్స్ ఉపయోగిస్తే, ఏడాది జైలు శిక్ష 100,000 దిర్హాముల జరీమానా విధిస్తారు. ఆయా కేసుల తీవ్రతను బట్టి కేవలం జరీమానా లేదా కేవలం జైలు శిక్ష..లేదంటే రెండూ విధించే అవకాశం వుంది. ట్రేడ్ ఇన్, దిగుమతులు, ఎగుమతులు, తయారీ, రవాణా వంటి అంశాల్లో కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఫైర్ వర్క్స్ కలిగి వుండడం, రవాణా, తయారీ వంటి వాటిపై ఆంక్షలు వున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







