ఎంబిఎస్, ఎంబిజెడ్ మధ్య వ్యూహాత్మక చర్చలు
- May 06, 2021
జెడ్డా: క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ (డిప్యూటీ ప్రీమియర్ మరియు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్), షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ (క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబీ మరియు యూఏఈ ఆర్ముడ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్) మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ప్రాంతీయ అలాగే జాతీయ అంశాలపై ఈ సందర్భంగా ఇరువురు నాయకులు చర్చించారు. అంతకుముందు కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షేక్ ముహమ్మద్ బిన్ జాయెద్ ను క్రౌన్ ప్రిన్స్ రిసీవ్ చేసుకున్నారు. సోదరుడు ముహమ్మద్ బిన్ సల్మాన్ ను జెడ్డాలో కలిసి పలు అంశాలపై చర్చించినట్లు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







