3 ఏళ్ళకు బదులుగా ఏడాదికే బదిలీ అవకాశం: పిఎఎం
- May 06, 2021
కువైట్ సిటీ: లేబర్ డిపార్టుమెంటు వద్ద గుడ్ స్టాండింగ్ లిస్టులో ఎంప్లాయర్స్ చేత రిజిస్టర్ కాబడిన వలస కార్మికులు, ఏడాది తర్వాత మరో ఎంప్లాయర్ వద్దకు బదిలీ అయ్యేందుకు పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ అనుమతినిస్తోంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ అహ్మద్ అల్ మౌసా ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో ఇది మూడేళ్ళకు గానీ సాధ్యపడేది కాదు. అయితే, సంబంధిత నిబంధనల ప్రకారమే ఈ బదిలీ జరుగుతుంది ఇరువురు ఎంప్లాయర్స్ మధ్య. ఎంప్లాయర్స్ మధ్య కార్మికుల బదిలీ ప్రక్రియ సజావుగా, వేగవంతంగా అవసరమైన మేర జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అహ్మద్ అల్ మౌసా చెప్పారు. ప్రస్తుత కరోనా పాండమిక్ పరిస్థితులో ఈ నిర్ణయం లేబర్ మార్కెటుకి ఊతమిస్తుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







