అబుధాబి: కొత్త సేఫ్టీ మార్గదర్శకాల జారీ
- May 06, 2021
అబుధాబి: కరోనా పాండమిక్ నేపథ్యంలో కొత్త భద్రతా మార్గదర్శకాల్ని జారీ చేయడం జరిగింది. ఓపెన్ స్పేసెస్ విషయంలో టూర్లకు 20 మందిని అనుమతిస్తూ, అదే మూసివున్న ప్రాంతాల్లో 10 మందికి మాత్రమే అనుమతిస్తూ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి తెచ్చారు. కోవిడ్ 19 టెస్టింగ్, ఫేస్ మాస్కులు ధరించడం, తరచూ డిస్-ఇన్ఫెక్టెంట్ చేసే పరికరాలు, అవసరమైన ఇతర చర్యలను టూర్ గైడ్లు, ఆపరేటర్లు అందుబాటులో వుంచుకోవడం వంటివి తప్పనిసరి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







