ఇండియాకి 215 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపించనున్న కువైట్
- May 06, 2021
కువైట్: 215 మెట్రిక్ టన్నులకు పైగా ఆక్సిజన్ అలాగే వెయ్యికి పైగా ఆక్సిజన్ ట్యాంకుల్ని ఇండియాకి పంపాలని కువైట్ నిర్ణయించింది. కరోనా పాండమిక్ నేపథ్యంలో కువైట్, భారతదేశానికి ఈ సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో కువైట్ రాయబారి అల్ నజెమ్ ఈ విషయాన్ని వెల్లడించారు. షువైఖ్ పోర్టు నుంచి భారత నేవీ షిప్ 40 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ తోపాటు బయల్దేరింది. ఒక్కోటి 20 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కల రెండు ఆక్సిజన్ ట్యాంకులు ఈ షిప్ ద్వారా ఇండియాకి వెళుతున్నాయి. అల్ షుయైబా పోర్టు నుంచి 75 మెట్రిక్ టన్నులను అలాగే 1000 సిలెండర్లను ఇండియాకి పంపిస్తున్నారు. గురువారం 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్, ఐదు ట్యాంకుల ద్వారా తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







