యూఏఈ-బహ్రెయిన్ మధ్య క్వారంటైన్ ఫ్రీ కారిడార్
- May 11, 2021
యూఈఏ-బహ్రెయిన్ మధ్య ప్రయాణించే వారు ఇక ఆయా దేశాలకు వెళ్లినప్పుడు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం ఉండదు. ప్రయాణికుల కోసం క్వారంటైన్ ఫ్రీ కారిడార్ ను ఏర్పాటు చేస్తూ ఈ రెండు దేశాలు పరస్పర అవగాహనకు ఆమోదం తెలిపాయి. ఈద్ అల్ ఫితర్ తొలి రోజు నుంచే క్వారంటైన్ ఫ్రీ కారిడార్ నిబంధనలు అమలులోకి రానున్నాయి. అయితే..ప్రయాణికులు అందరికీ ఈ వెసులుబాటు ఉండదు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు మాత్రమే ఆయా దేశాల మధ్య ప్రయాణించినప్పుడు క్వారంటైన్ నుంచి మినహాయింపు పొందవచ్చు. ఇందుకోసం వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్లు సర్టిఫికేషన్ లేదా అల్ హోస్న్ యాప్ లో రెండు డోసుల సర్టిఫికేషన్ చూపించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







