నేరుగా 14 రాష్ట్రాలకు కోవాగ్జిన్ వ్యాక్సిన్...
- May 11, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో వ్యాక్సిన్ ను వేగవంతం చేశారు.ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి.కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్‌లు భారత్ లో తయారవుతుండగా,స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ ను తయారు చేసింది.ఈ వ్యాక్సిన్ ను ఇప్పుడు రాష్ట్రాలకు నేరుగా సరఫరా చేసేందుకు భారత్ బయోటెక్ సిద్దం అయ్యింది.మే 1వ తేదీ నుంచి దేశంలోని 14 రాష్ట్రాలకు వ్యాక్సిన్ ను నేరుగా అందిస్తున్నట్టు భారత్ బయోటెక్ సంస్థ ఎండి పేర్కోన్నారు.ప్రస్తుతం ఏపీ,తెలంగాణ, ఒడిశా, అసోం,చత్తీస్‌గడ్, గుజరాత్, జమ్ముకాశ్మీర్, ఝార్ఖండ్, మద్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు భారత్ బయోటెక్ ఎండి పేర్కోన్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







