తెలంగాణ కరోనా అప్డేట్

- May 15, 2021 , by Maagulf
తెలంగాణ కరోనా అప్డేట్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 4,298 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,25,007 కి చేరింది.ఇందులో 4,69,007 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 53,072 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక రాష్ట్రంలో కరోనాతో 32 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,928 కి చేరింది.అయితే తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో 601 కరోనా కేసులు నమోదయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com