ప్రైవేట్ ఆస్పత్రులపై ఫిర్యాదులు..
- May 27, 2021
హైదరాబాద్: తెలంగాణలో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా రోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి.కొందరు లక్షలు చదివించినా..తమవారి ప్రాణాలు దక్కలేదని వాపోతున్నారు.కనీసం బిల్లులు కూడా వేయకుండా..వైట్ పేపర్లపై రాసిచ్చి డబ్బులు గుంజేవారు కూడా లేకపోలేదు.అయితే, రాష్ట్రవ్యాప్తంగా 88 ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.దీంతో.. ఆ 88 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని.. 24 నుంచి 48 గంటల్లో సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు.ఇంకా ఎవరైనా ఆస్పత్రులపై ఫిర్యాదు చేయాలనుకుంటే..91541 70960 నంబర్‌ను సంప్రదించాలని సూచించిన ఆయన..ప్రజలను ఇబ్బంది పెడితే..నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







