భారత్ కరోనా అప్డేట్
- May 28, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో రెండవ విడత కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. పాజిటివ్ కేసులు తగ్గినా.. కరోనా మరణాలు ఆగడం లేదు. దేశంలో గడచిన 24 గంటలలో 1,86,364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా…3,660 మంది మృతి చెందారు.గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,59,459 కాగా…దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,55,457 కు చేరింది. ఇటు దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 23,43,152 కు చేరగా…కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,48,93,410 కు చేరింది.కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3,18,895 కు చేరింది. దేశంలో ఇప్పటి వరకు 20,57,20,660 మందికి వ్యాక్సినేషన్ అందింది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







