ఆరోగ్య నిబంధనలు పాటించాలి, గుమికూడటానికి దూరంగా వుండాలి

- June 01, 2021 , by Maagulf
ఆరోగ్య నిబంధనలు పాటించాలి, గుమికూడటానికి దూరంగా వుండాలి

కువైట్: కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నందున, ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరమైన నిబంధనలు పాటించాలనీ, కోవిడ్ ప్రోటోకాల్స్ అనుసరించాలని మినిస్ట్రీ  ఆఫ్ ఇంటీరియర్ సూచించింది. గుమి కూడటాన్ని ప్రజలు స్వచ్ఛందంగా నిషేధించాలని మినిస్ట్రీ పేర్కొనడం జరిగింది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, ఫేస్ మాస్కు ధరించడం, చేతులు తరచు శుభ్రం చేసుకోవడం వంటి వాటి ద్వారా కరోనా బారిన పడకుండా వుండొచ్చని మినిస్ట్రీ ప్రజలను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com