రెస్టారెంట్లు 8 గంటలకు మూసివేయాల్సిందే: హెల్త్ అథారిటీస్
- June 01, 2021
కువైట్: కమర్షియల్ కాంప్లెక్సులు, రెస్టారెంట్లు రాత్రి 11 గంటల వరకు కొనసాగించడం తగదని హెల్త్ అథారిటీస్ భావిస్తున్నాయి. అవన్నీ 8 గంటలకే మూసివేయాలని హెల్త్ అథారిటీస్ సూచిస్తున్నాయి. వివాహాలు సహా జనం ఎక్కువగా గుమికూడే వేడుకలు, కార్యక్రమాలపై నిషేధం విధించాలని ప్రభుత్వంపై ఒత్తిళ్ళు పెరుగుతున్నాయి. కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో అథారిటీస్, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







