తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి

- June 02, 2021 , by Maagulf
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి

న్యూ ఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విటర్ వేదికగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఘన చరిత్ర, విశిష్ఠ సంస్కృతులకు నిలయం తెలంగాణ అని పేర్కొన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో ఘణనీయమైన ప్రగతి, స్వయం సమృద్ధిని సాధిస్తూ.. దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగించాలని వెంకయ్యనాయుడు అభిలషించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com