కువైట్ వెలుపల వ్యాక్సినేషన్ పొందినవారి రిజిస్ట్రేషన్‌కి అనుమతి
- June 07, 2021
కువైట్: కువైట్ ఆమోదించిన వ్యాక్సినేషన్లను కువైట్ వెలుపల పొందినవారికి రిజిస్ట్రేషన్ కోసం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అనుమతిస్తోంది. పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్ నుంచి వీరికి అనుమతి కోసం ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తప్పనిసరి. ‘ఇమ్యూన్ యాప్’లో రిజిస్టర్ చేసుకుంటే, కువైట్‌లో వ్యాక్సిన్ పొందితే లభించే సౌకర్యాలే ఇతర దేశాల్లో వ్యాక్సిన్ పొందినవారికీ లభిస్తాయి. https://vaxcert.moh.gov.kw/SPCMS/PH/CVD_19_Vaccine_External_Registraation.Aspx వెబ్సైట్లో తమ వ్యాక్సిన్ డాక్యుమెంట్ అప్లోడ్ చెయ్యాల్సి వుంటుంది. పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్ ఆ డాక్యుమెంట్‌ని పరిశీలిస్తుంది. ఆ వివరాలు సరిగ్గా వుంటే, దాన్ని ఆమోదించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







