స్థానికంగా తయారైన తొలి ‘రెస్పిరేటర్’ని ఆవిష్కరించిన సౌదీ అరేబియా
- June 10, 2021సౌదీ అరేబియా: సౌదీ అరేబియా, స్థానికంగా తయారైన తొలి ఇండస్ట్రియల్ ‘రెస్పిరేటర్’ని ఆవిష్కరించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని తయారు చేశారు. ఇండస్ట్రీ మరియు మినరల్ వెల్త్ సిస్టమ్, మెడికల్ ఇండస్ట్రీస్ విభాగంలో స్వయం శక్తిని సాధించడంలో ఈ ఆవిష్కరణ కొత్త ఉత్సాహాన్నిస్తుందని అధికారులు తెలిపారు. బేసిక్ మెడికల్ ఇండస్ట్రీస్ విషయంలో ఇదొక కీలకమైన ముందడుగు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు