అన్ని వయసులవారికీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ పునఃప్రారంభం

అన్ని వయసులవారికీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ పునఃప్రారంభం

కువైట్: కువైట్ ఒలింపిక్ కమిటీ, అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్.. అన్ని వయసులవారికీ లోకల్ క్లబ్స్ - స్పోర్ట్స్ అసోసియేషన్లలో అనుమతించనుంది. కరోనా నేపథ్యంలో 15 నెలలుగా ఈ ఎంట్రీని నిలిపివేసిన విషయం విదితమే. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచించిన నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ గతంలోలా పూర్తిస్థాయిలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ప్రారంభించనున్నారు.. అందరినీ అనుమతించనున్నారు. ఎక్కడా ఎలాంటి అపశృతులకు తావివ్వకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని సంబంధిత విభాగాలకు అథారిటీస్ ఆదేశాలు జారీ చేశాయి.

 

Back to Top