స్థానికంగా తయారైన తొలి ‘రెస్పిరేటర్’ని ఆవిష్కరించిన సౌదీ అరేబియా

- June 10, 2021 , by Maagulf
స్థానికంగా తయారైన తొలి ‘రెస్పిరేటర్’ని ఆవిష్కరించిన సౌదీ అరేబియా

సౌదీ అరేబియా: సౌదీ అరేబియా, స్థానికంగా తయారైన తొలి ఇండస్ట్రియల్ ‘రెస్పిరేటర్’ని ఆవిష్కరించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని తయారు చేశారు. ఇండస్ట్రీ మరియు మినరల్ వెల్త్ సిస్టమ్, మెడికల్ ఇండస్ట్రీస్ విభాగంలో స్వయం శక్తిని సాధించడంలో ఈ ఆవిష్కరణ కొత్త ఉత్సాహాన్నిస్తుందని అధికారులు తెలిపారు. బేసిక్ మెడికల్ ఇండస్ట్రీస్ విషయంలో ఇదొక కీలకమైన ముందడుగు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com