అన్ని వయసులవారికీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ పునఃప్రారంభం
- June 10, 2021కువైట్: కువైట్ ఒలింపిక్ కమిటీ, అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్.. అన్ని వయసులవారికీ లోకల్ క్లబ్స్ - స్పోర్ట్స్ అసోసియేషన్లలో అనుమతించనుంది. కరోనా నేపథ్యంలో 15 నెలలుగా ఈ ఎంట్రీని నిలిపివేసిన విషయం విదితమే. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచించిన నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ గతంలోలా పూర్తిస్థాయిలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ప్రారంభించనున్నారు.. అందరినీ అనుమతించనున్నారు. ఎక్కడా ఎలాంటి అపశృతులకు తావివ్వకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని సంబంధిత విభాగాలకు అథారిటీస్ ఆదేశాలు జారీ చేశాయి.
తాజా వార్తలు
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ