కోవిడ్ 19: గర్భిణీ స్త్రీలు వ్యాక్సిన్ కోసం అపాయింట్మెంట్ తీసుకోవాలి
- July 01, 2021
మస్కట్: కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటున్న గర్భిణీ స్త్రీలు ఈ మేరకు అపాయింట్మెంట్ పొందాలని అథారిటీస్ సూచిస్తున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, నార్త్ అల్ షర్కియా గవర్నరేట్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. గర్బం దాల్చిన (13 వారాలు దాటిన గర్భిణీలు) మహిళలు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని పేర్కొంది నార్త్ అల్ షర్కియా గవర్నరేట్. తారాస్సుద్ లేదా http://covid19.moh.gov.om వెబ్ సైట్ ద్వారా అపాయింట్మెంట్ పొందవచ్చు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం