నిషేధిత పిల్స్ స్వాధీనం చేసుకున్న కస్టమ్స్

- July 01, 2021 , by Maagulf
నిషేధిత పిల్స్ స్వాధీనం చేసుకున్న కస్టమ్స్

దోహా: కస్టమ్స్ అధికారులు రస్ లఫ్ఫాన్ పోర్టులో పిల్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు చేశారు. 9,600 పిల్స్ మొత్తంగా ఈ తనిఖీల్లో బయటపడ్డాయి. ఓ ప్రయాణీకుడి లగేజీలో వీటిని కనుగొన్నారు. అక్రమంగా మాదక ద్రవ్యాల్ని స్మగుల్ చేసేవారికి ఎప్పటికప్పుడు సీరియస్ వార్నింగ్స్ ఇస్తున్నప్పటికీ, ఏదో ఒక రూపంలో స్మగ్లింగ్ యత్నాలు జరుగుతూనే వున్నాయని అధికారులు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com