క్యూఎన్సీసీ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ద్వారా 650,000 మందికి వ్యాక్సినేషన్
- July 05, 2021
దోహా: నేషనల్ మాస్ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సెంటర్ - ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (క్యూఎన్సీసీ), జూన్ 29వ తేదీతో మూసివేయడం జరిగింది. 650,000 మందికి వ్యాక్సినేషన్ చేయాలనే లక్ష్యంతో ఈ సెంటర్ ప్రారంభించగా, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది. వరల్డ్ పర్ క్యాపిటా వ్యాక్సిన్ కవరేజ్ విభాగంలో ఖతార్ ప్రపంచంలోనే టాప్ 10 లిస్టులో స్థానం దక్కించుకుంది. మాస్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ప్రాజెక్టు, ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఫిబ్రవరి 18న ప్రారంభమయ్యింది. ఫస్ట్ డోస్ తీసుకున్నవారికి, తదుపరి డోస్ ఇచ్చే విషయమై అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించడం జరిగింది. అలా లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలోనే చేరుకున్నారు నిర్వాహకులు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







