50 వేలకు పైగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు విదేశాల నుంచి సమర్పణ, 12,000 సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి
- July 16, 2021
కువైట్: కువైట్ వెలుపల ఉండి, కువైట్ వచ్చేందుకు వీలుగా మినిస్ర్టీ వెబ్ సైట్లో ఇప్పటి వరకూ 50,000 మందికి పైగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేశారు. వీటిని పరిశీలించే ప్రక్రియ కొనసాగుతోంది. 12,000 సర్టిఫికెట్లు ఇప్పటికే సాంకేతిక నిపుణుల బృందం ద్వారా ఆడిట్ చేయడం జరిగింది. క్యాబినెట్ నిర్ణయం ప్రకారం, నాన్ కువైటీలు, కువైట్ వచ్చేందుకు అనుమతి పొందిన వ్యాక్సిన్ల ద్వారా వ్యాక్సినేషన్ పొందాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్లను మినిస్ర్టీకి పంపాలి. అరబ్ మరియు ఆసియా దేశాలకు చెందిన కొన్ని సర్టిఫికెట్ల పరిశీలన కొంత ఆలస్యమవుతుంది. బార్ కోడ్ కొన్నింటికి లేకపోవడంతో, ఈ సమస్య తలెత్తుతోంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







