ప్రార్థనా సమయాల్లో సౌదీ స్టోర్లు తెరవవచ్చు

- July 16, 2021 , by Maagulf
ప్రార్థనా సమయాల్లో సౌదీ స్టోర్లు తెరవవచ్చు

సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో ఈద్ ప్రార్ధనల సమయంలో స్టోరులు, ఇతర వ్యాపారాలు తెరచి ఉంచొచ్చని అధికారులు పేర్కొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ సౌదీ ఛాంబర్స్ సూచన మేరకు ఈ అవకాశం కల్పిస్తున్నారు. వినియోగదారులు గుమిగూడకుండా, ఎక్కువ సమయం నిలబడి ఉండకుండా తగు జాగ్రత్తలు ఆయా స్టోరులు తీసుకోవల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com