రెస్టారెంట్, కేఫ్ మరియు పార్క్ సామర్థ్యాన్ని పరిమితం చేసిన అబుదాబీ
- July 16, 2021
అబుదాబీ: అబుదాబీ స్థానిక అధారిటీస్, రెస్టారెంట్లు అలాగే కాఫీ షాపులు మరియు పబ్లిక్ ట్రాన్సుపోర్టు సామర్ధ్యానికి షరతులు విధించింది. పబ్లిక్ ట్రాన్సుపోర్టు బస్సుల్లో 75 శాతం నుండి 50 శాతానికి సామర్ధ్యాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే, నిషేధించిన సీట్లలో కూర్చుంటే కనుక 3,000 దిర్హాములు జరిమానా విధిస్తారు. ఐదుగురికి వినియోగించే టాక్సీలో అత్యధికంగా ముగ్గురికి మాత్రమే అనుమతిస్తారు. ఏడుగురి కోసం వినియోగించే టాక్సీలో నలుగురికి మాత్రమే అనుమతిస్తారు. రెస్టారెంట్లు, కేఫ్‌లు 80 శాతం సామర్ధ్యంతోనే పని చేయాలి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







